ଗାଜୁୱାକାରେ YSRCPର ବିରାଟ ବାଇକ୍ ରାଲୀ: ଜଗନଙ୍କ ପ୍ରତି ଲୋକପ୍ରିୟତା ବଢୁଛି

ବିଶାଖାପାଟଣା(ସମୃଦ୍ଧଓଡିଶା) ଗଜୁଆକା ନିର୍ବାଚନମଣ୍ଡଳୀର କୁର୍ମନାପାଲେମରେ YSR କଂଗ୍ରେସ ଦଳର ୪ ବର୍ଷର ଶାସନ ସମାପ୍ତ ହେବା ଅବସରରେ, ନିର୍ବାଚନମଣ୍ଡଳୀର YSRCP ପାର୍ଟି ବରିଷ୍ଠ କର୍ମୀମାନେ ଗାଜୁୱାକାରେ ଏକ ବିରାଟ ବାଇକ୍ ରାଲି ସହ ଏକ ବିଜୟ ସମାବେଶ ଆୟୋଜନ କରିଥିଲେ। ଏହି କାର୍ଯ୍ୟକ୍ରମରେ YSRCPର ବରିଷ୍ଠନେତାମାନେ ଅଂଶଗ୍ରହଣ କରି ତାଙ୍କ ଅଦ୍ୱିତ୍ୟ ନେତା ଜଗନମୋହନ ରେଡ଼ିଙ୍କ ହାତମୁଠାକୁ ଟାଣ କରି ବିଜୟର ବାନା ଉଡ଼ାଇବାକୁ ଆହ୍ବାନ ଦେଇ ଥିଲେ। ସ୍ଥାନୀୟ ବିଧାୟକ ଟିପଲା ନାଗିରେଡି ବିଚ ରାସ୍ତାରେ ପତାକା ଉତ୍ତୋଳନ କରି ରାଲି ଆରମ୍ଭ କରିଥିଲେ। ପୁରୁଣା ଗାଜୁୱାକାଦେଇ ରାଲି ଦଳୀୟ କାର୍ଯ୍ୟାଳୟ ପର୍ଯ୍ୟନ୍ତ ଯାଇ ଥିଲା। ଏହି ଅବସରରେ ବିଧାୟକ ନାଗିରେଡି କହିଛନ୍ତି ଯେ ଚାରି ବର୍ଷର ଶାସନରେ YS ଜଗନ୍ ୪0 ବର୍ଷର ବିକାଶ ପ୍ରଦର୍ଶନ କରିବାର ଶ୍ରେୟ ନେଇଛନ୍ତି । ସେ କହିଛନ୍ତି ଯେ ଲୋକମାନେ ଯେତେ ଉଦ୍ୟମ କଲେ ମଧ୍ୟ ଚନ୍ଦ୍ରବାବୁଙ୍କୁ ଲୋକେ ଆଉ ବିଶ୍ୱାସ କରିବାର ସ୍ଥିତିରେ ନାହାଁନ୍ତି। ସେ କହିଛନ୍ତି ଯେ ଏହା ନିଶ୍ଚିତ ଯେ ଲୋକମାନେ ଆଗାମୀ ଦିନରେ ଜଗନଙ୍କ ପ୍ରତି ନିଜର ସମର୍ଥନ ପ୍ରଦର୍ଶନ କରିବେ। ଏଥିରେ ବହୁ ବରିଷ୍ଟ ଦଳୀୟ ସଙ୍ଗଠକ ମାନେ ଅଂଶଗ୍ରହଣ କରିଥିଲେ |

Report-Advocate Sudhir Patnaik

కూర్మన్నపాలెం :-వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ,గాజువాకలో నియోజకవర్గ వైస్సార్సీపీ పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 87 వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బైకులు భారీ ర్యాలీ పాల్గొన్నారు బీసీ రోడ్డు,టిఎన్నార్ ఫంక్షన్ హాల్ వద్ద స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.కొత్త గాజువాక,సినిమా హాలు కూడలి,పాత గాజువాక,ఆటో నగర్,బీహెచ్పివి మీదుగా తిరిగి పాత గాజువాక చేరుకుని అక్కడ్నుంచి బీసీ రోడ్డు పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది.ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ళ పాలనతో 40 ఏళ్ల అభివృద్ధిని చూపిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుంది అని అన్నారు.సంక్షేమ పాలనను చూసి ఓర్వలేని చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్ని కుతంత్రాలు పన్నినా జనం చంద్రబాబును నమ్మే స్థితిలో లేరన్నారు.చంద్రబాబు అతని కనుసన్నల్లో నడుస్తున్న పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు చుక్కలు చూపించడం ఖాయమని అన్నారు.పథకాల అమలు ద్వారా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాలను గెలిచితే దానికి రెట్టింపుగా పధకాలను తీసుకొచ్చి జన హృదయ నేతగా జగన్ ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు.కార్యక్రమంలో గాజువాక ఇంచార్జి తిప్పల దేవన్ రెడ్డి,కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, 87 వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దుగ్గపు దానప్పలు, బోండా గోవిందరాజులు, ప్రగడ వేణుబాబు, ముద్దపు దామోదర్,తదితరులు పాల్గొన్నారు విశాఖ గాజువాక నియోజవర్గం….వైసీపీ నాలుగేళ్ళ పాలనతో అన్ని వర్గాలకు మేలు గాజువాకలో మహా బైక్ ర్యాలీకి 87 వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు సంఘీభావం